ఎస్సైని కాల్చి చంపిన కానిస్టేబుల్… మణిపూర్ లో ఘోరం
తన పైఅధికారితో వాదన పెట్టుకున్న ఓ కానిస్టేబుల్ ఆవేశం పట్టలేక కాల్పులు జరిపాడు. తన సర్వీస్ రైఫిల్ తో పాయింట్ బ్లాక్ రేంజ్ లో ఎస్సైపై కాల్చాడు. దీంతో కుర్చీలో కూర్చున్న ఎస్సై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మణిపూర్ లోని జిరిబామ్ జిల్లాలో శనివారం చోటుచేసుకుందీ ఘోరం. కాల్పులు జరిపిన