AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అజ్ఞాతంలో బీటెక్ రవి, మహేశ్వర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో టిడిపి నేతలు బీటెక్ రవి, మహేశ్వర్ రెడ్డి అజ్ఞాతంలో జారుకున్నారు. చక్రాయపేటలో వెంచర్ యజమానిపై దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. బీటెక్ రవి, మహేశ్వర్ రెడ్డితో సహా మరో 30 మంది అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు వెల్లడించారు. టిడిపి నేతలు బీటెక్ రవి, మహేశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నారు.

ANN TOP 10