AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అనుకూలంగా ఉన్నవారికే అవార్డులు:నిర్మాత

నంది అవార్డులపై నిర్మాత ఆదిశేషగిరి రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ రోజుల్లో ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నవాళ్లకే అవార్డ్స్ ఇస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు.తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాక.. నంది అవార్డ్స్ ని పట్టించుకోట్లేదని అన్నారు.రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిల్మ్ ఇండస్ట్రీని పట్టించుకోట్లేదని వాపోయారు.ప్రస్తుతం ప్రభుత్వ అవార్డ్స్ కి పెద్దగా ప్రాధాన్యత ఉందని తాను అనుకోవడం లేదన్నారు.మీడియా వాళ్ళు కూడా ఇష్యూని డైవర్ట్ చేసి, తిట్టించుకుని వ్యూస్ తెచ్చుకుంటున్నారని విమర్శించారు. సోషల్ మీడియా మాత్రమే కాకుండా నేషనల్ మీడియా కూడా అలానే తయారైందని కామెంట్స్ చేశారు.

ANN TOP 10