ఈద్`ఉల్`ఫితర్ సందర్భంగా కోల్‌కతాలో జరిగిన సభలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మాకు అల్లర్లు అవసరం లేదు. శాంతి కావాలి. ప్రశాంత కావాలి అని ఆమె అన్నారు. దేశాన్ని విడగొట్టే సంస్కృతి మాకు అవసరం లేదు. అవసరమైతే ఈద్ రోజున మాట ఇస్తున్నాను అని ఆమె తెలిపారు. ప్రాణాలకైనా తెగిస్తాను కానీ, దేశాన్ని విడగొట్టనివ్వం అని మమత భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు.









