AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్‌, ఈటల ఇద్దరూ దొంగలే: బీఆర్‌ఎస్‌ నేత కౌశిక్‌రెడ్డి

రేవంత్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ ఇద్దరూ దొంగలేనని బీఆర్‌ఎస్‌ నేత కౌశిక్‌రెడ్డి అన్నారు. హుజూరాబాద్‌ బైపోల్‌లో రేవంత్‌ను ఈటల రూ. 25కోట్లకు కొన్నారు. ఆ లెక్కల్లో తేడా వచ్చి ఇప్పుడు బయట వేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడు బైపోల్‌లో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌కు రూ. 25 కోట్లు అందాయని ఈటల వ్యాఖ్యానించినప్పుడు… ఆధారాలు చూపించాలని, ప్రమాణం చేస్తానని రేవంత్‌ సవాల్‌ విసిరారు. దీనిపై కౌశిక్‌ పైవిధంగా స్పందించారు.

ANN TOP 10