Jan 18, 2026,
ఆంధ్రప్రదేశ్ : సంక్రాంతి సెలవులు ముగియడంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి (NH 65)పై వాహనాల రద్దీ ఏర్పడింది. ప్రజలు హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండటంతో పంతంగి టోల్ ప్లాజా, చౌటుప్పల్, చిట్యాల్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ రద్దీని తగ్గించేందుకు పోలీసులు మూడు లైన్లలో వాహనాలను మళ్లిస్తున్నారు.









