ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్, టిపిసిసి జనరల్ సెక్రటరీ సత్తుమల్లేష్ ఆదివారం రాత్రి కలిశారు. బిసిల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.