AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కృష్ణాజిల్లా గుడివాడ స్క్రోలింగ్ గుడివాడ ప్రజావేదికలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రెస్ మీట్..మాజీ మంత్రి కొడాలి నానిపై తీవ్ర విమర్శలు.

ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కామెంట్స్

పనికి మాలినోడు, సగం పిచ్చోడు నేడు బయటకు వచ్చాడు…వాస్తవానికి వాడి గురించి నేను పట్టించుకోవడం లేదు.

నా దృష్టి అంతా గుడివాడ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారంపైనే….

ఎన్నికల ప్రచారంలో ఎక్కడికీ వెళ్లకుండా చివరి రోజు బఫూన్ లా మాట్లాడుతున్నాడు.

రెండున్నరేళ్లు పడుకుని… ప్రచార చివర రోజు డ్రామాలు ఆడుతున్నాడు…

నేను స్కాములు చేశాను అంటూ చెత్త మాటలు అంటున్నాడు.

స్కాములు చేయడంలో వీడికి మించినోడు లేడు.

నాకు, గడ్డం గాడికి కామన్ ఫ్రెండ్ అయినా ఓ డిప్యూటీ తాసిల్దార్ కొడుకు పేరు మీద బ్యాంకు లోన్లు తీసుకున్నాడు…

భారీగా డ్యూ నోటీసులు చూసి… వాడు చేసిన మోసం బాధతో అతను చనిపోయాడు.

సెంటు భూముల మెరక పేరుతో అమాయకుల పేర్లపై ఖాతాలు తెరిచి భారీ వర్కులు చేసి డబ్బులు నొక్కేశారు ..జీఎస్టీ నోటీసులు వస్తేగానీ తెలియలేదు వారికి తెలియలేదు.

-ఏం చేయమంటారని అడిగితే డెత్ సర్టిఫికెట్ తెచ్చుకోమని చెప్పాడు.

వాడి స్కాములు బయటకు వస్తే బతుకు బస్టాండ్ అవుతుంది.

నోరు మూసుకుని ఉండు – మరోసారి చెత్త వాగుడు వాగితే పరిణామాలు నువ్వే చూస్తావు.

దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రా….

బొమ్ములూరులో కూటమి జెండా తొక్కిన ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే.

జాతీయ జెండా తర్వాత పార్టీ జెండానే గొప్పది – అవమానిస్తే ఊరుకోను.

జెండా తొక్కిన వాళ్లు లేదా వారిని ప్రోత్సహించిన వైసీపీ చైర్మన్ అభ్యర్థి భర్త సమాధానం చెప్పాలి.

లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి.

ANN TOP 10