AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డబ్బుతో ప్రజాస్వామ్యాన్ని కొనలేరు : షర్మిల

బీజేపీ మత రాజకీయాలకు,బీఆర్ఎస్ కుట్ర రాజకీయాలకు కర్నాటక ఫలితాలు చెంపపెట్టు అని YSRTP చీఫ్ YS షర్మిల అన్నారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ట్వీట్టర్ స్పందించిన షర్మిల.. ప్రజలను అమాయకులను చేసి స్వార్థ రాజకీయాలకు పాల్పడితే ఇలాంటి తీర్పే వెలువడుతుందని అన్నారు. కులం,మతం,డబ్బు, అధికారమదంతో ప్రజాస్వామ్యాన్ని కొనలేరని తెలిపారు.నియంత పాలనను గద్దె దించేందుకు తెలంగాణ సమాజం సైతం ఎదురు చూస్తోందని చెప్పారు.

ANN TOP 10