AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కలిసిగట్టుగా పనిచేద్దాం:జానారెడ్డి పిలుపు

నియంతృత్వానికి, అహంకారానికి వ్యతిరేకంగా కర్నాటక ప్రజలు తీర్పు ఇచ్చారని మాజీమంత్రి జానారెడ్డి అన్నారు. కర్ణాటక నేతల మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ.. అందరూ కలిసికట్టుగా పని చేసి పార్టీని గెలిపించుకున్నారు.. తెలంగాణ లీడర్లు కూడా అలాగే పనిచేయాలని సూచించారు.కర్ణాటక మాదిరి తెలంగాణలో పంథాని కొనసాగించాలన్నారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు మతతత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టాలని కోరారు.

ANN TOP 10