AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్ కు ప్రధాని విషెస్

కర్నాటక విజయంపై కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.కర్నాటక అభివృద్ధికి మా సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన కాంగ్రెస్ కు విషెస్ తెలిపారు.కర్నాటక ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్‌ నెరవేరుస్తుందని ఆశిస్తున్నామని మోదీ పేర్కొన్నారు.కష్టపడి పనిచేసిన బీజేపీ కార్యకర్తలను అభినందిస్తున్నామని చెప్పారు.

ANN TOP 10