AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కర్ణాటక రిజల్ట్ బీజేపీకి చెంపపెట్టు:ఉత్తమ్

కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణలోనూ ఉంటుందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ అన్నారు.కర్నాటక ఫలితాలపై ఆయన స్పందిస్తూ..తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు.కర్ణాటక రిజల్ట్ బీజేపీకి చెంపపెట్టు లాంటిదన్నారు.కర్ణాటక మాధిరే తెలంగాణలో కూడా అసమర్థత, అవినీతి పాలన నడుస్తుందని.. వచ్చే ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్ కు బుద్ధి చెప్తారని అన్నారు.

ANN TOP 10