AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొండ‌గ‌ట్టు ఆల‌యంలో ఎమ్మెల్సీ క‌విత ప్రత్యేక పూజ‌లు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత కొండ‌గ‌ట్టు ఆల‌యానికి చేరుకున్నారు. దీంతో ఆల‌య అర్చకులు పూర్ణ‌కుంభంతో క‌విత‌కు స్వాగ‌తం ప‌లికారు. ముందుగా బేతాళ స్వామి దేవాల‌యంలో క‌విత ప్రత్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌కు క‌విత ప్ర‌జ‌లు పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌విత‌ను వేద పండితులు ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. ఈ పూజా కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు సుంకె ర‌విశంక‌ర్, డాక్ట‌ర్ సంజ‌య్ కుమార్, ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షులు వినోద్ కుమార్ ఉన్నారు.

ANN TOP 10