AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రియాంకకు పోచంపల్లి చీరల బహుకరణ

సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌ పోచంప‌ల్లి చేనేత మ‌గ్గాల‌పై త‌యారు చేసిన చీర‌ల‌ను ప్రియాంక గాంధీకి బ‌హూక‌రించారు. పీపుల్స్ మార్చ్ లో భాగంగా పోచంప‌ల్లిలో పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో చేనేత కార్మికుల క‌ష్టాల‌ను, బాధ‌ల‌ను, తెలుసుకున్నారు భట్టి విక్ర‌మార్క‌. కాంగ్రెస్ అధికారంలోని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.అక్క‌డే చేనేత చీర‌ల‌ను కొనుగోలు చేసిన సీఎల్పీ నేత‌.. నేడు వాటిని ప్రియాంక గాంధీకి బ‌హూక‌రించారు.

ANN TOP 10