AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్ లో చేరిన కంది శ్రీనివాస రెడ్డి

ఆదిలాబాద్ ప్రజానాయకులు, కేఎస్సార్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. యువసంఘర్షణ సభ వేదికగా ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఇక కంది శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఆదిలాబాద్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది.

ANN TOP 10