AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆగస్టు 21 నాటికి ప్రాజెక్టు పూర్తవ్వాలి:స్మితా సబర్వాల్

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ సమీపంలో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కార్యదర్శి స్మిత సబర్వాల్, రాష్ట్రమంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. సీఎంఓ స్మిత సబర్వాల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను గురించి అడిగి తెలుసుకున్నారు.పనుల పురోగతిపై మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆగస్టు 21 నాటికి నిర్మాణ పనులు పూర్తిచేసి.. నీటి సరఫరా ప్రారంభించాలని ఆదేశించారు. వారి వెంట ప్రభుత్వ విప్ బాలరాజు, ఎంపీ రాములు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.

ANN TOP 10