టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు షర్మిల.. లిఖిత పూర్వకంగా పోలీసులకు కంప్లయింట్ చేశారు.పేపర్ లీకేజీ ఘటనలో బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు పత్రాన్ని ఇన్స్ పెక్టర్ శంకర్ కు అందజేశారు.










