AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శరద్ పవారే మా అధ్యక్షులు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామాను ఎన్సీపీ కోర్‌ కమిటీ రాజీనామాను తిరస్కరించింది. పార్టీ అధినేతగా శరద్‌పవార్‌ను కొనసాగించాలని ఎన్సీపీ కోర్‌ కమిటీ అభ్యర్థిస్తూ.. ప్రతిపాదనను ఆమోదించింది.మూడ్రోజుల క్రితం శరద్ పవార్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే శరద్ పవారే అధ్యక్ష పదవిలో కొనసాగాలంటున్నారు పార్టీ శ్రేణులు.

ANN TOP 10