AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భజరంగ్ దళ్ ను బ్యాన్ చేయాలన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై.. బీజేపీ మండిపడుతుంది. హస్తం నేతలకు వ్యాఖ్యలను ఖండిస్తూ.. నేడు తెలంగాణవ్యాప్తంగా బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ లీడర్లకు వ్యతిరేకంగా..కాషాయ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేయనున్నారు. కాంగ్రెస్ కార్యాలయాలు, ఆ పార్టీ శ్రేణుల ఇళ్లముందు బీజేపీ ఆందోళనలకు సిద్ధమైంది. హనుమాన్‌చాలీసా పఠనంతో నిరసన చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది.

ANN TOP 10