AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

జేసీ దివాకర్ రెడ్డి (JC Diwakar Reddy) కీలక వ్యాఖ్యలు (Key Comments) చేశారు. రాయలసీమ (Rayalaseema)ను తెలంగాణ (Telangana)లో కలపాలని.. అపుడే సాగునీటి సమస్య తీరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమను కలుపుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదని, తన వంతుగా ప్రజలను కూడగడతానని అన్నారు. రాష్ట్రాలు విడగొట్టడం, కొత్తగా ఏర్పాటు చేయడం కష్టం, కానీ కలపడం సులభమని అన్నారు.

ANN TOP 10