AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

వివేకా హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డికి సీడీఐ కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి..భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు.భాస్కర్ రెడ్డిని కాసేపట్లో చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.అంతకుముందు ఆయనకి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.భాస్కర్ రెడ్డికి ఒక్కసారిగా బీపీ లెవల్స్ 170కి పెరగడంతో.. ఈసీజీ 2D ఎకో పరీక్షలు చేశారు.DMO డా.మునావర్ పర్యవేక్షణలో భాస్కర్ రెడ్డి టెస్టులు చేశారు.ఈ క్రమంలో భాస్కర్ రెడ్డి లాయర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైద్య పరీక్షలు తర్వాత సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి ముందు భాస్కర్ రెడ్డిని హాజరుపరిచారు.

ANN TOP 10