AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్‌ నేతలు సైఫాబాద్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, పీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.

ANN TOP 10