AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం కేసీఆర్‌కు మంథని ఎమ్మెల్యే లేఖ

ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగుల పింఛను సమస్యలు పరిష్కరించాలని విజ్జప్తి చేశారు. దశాబ్ధి ఉత్సవాల కానుకగా కొత్త పిఆర్ సి కమిటీ వేయాలని కోరారు. జులై నుంచి 30 శాతం ఐఆర్, డిఎ ప్రకటించాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. 317 జీవోతో ఇబ్బందిపడుతున్న టీచర్లకు న్యాయం చేయాలని ఆయన పేర్కొన్నారు.

ANN TOP 10