ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాలలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను అరెస్టు చేశారు. పోలీసులు అఖిల ప్రియను నంద్యాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎవి సుబ్బారెడ్డిపై తన అనుచరులతో దాడి చేయించారని అఖిల ప్రియపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అఖిలప్రియతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.









