AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమెరికా పర్యటనకు రాహుల్‌గాంధీ

కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ జూన్‌ 4న న్యూయార్క్‌లో జరిగే ర్యాలీలో ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాహుల్‌ 10 రోజుల అమెరికా పర్యటన ఈ నెల 31న ప్రారంభం కానున్నది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన జూన్‌ 22న ఖరారైన నేపథ్యంలో రాహుల్‌ కూడా అమెరికాలో పర్యటించనుండటం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నది. రాహుల్‌ తన పర్యటనలో పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.

ANN TOP 10