AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో డీజిల్‌ బస్సులకు ఆర్టీసీ గుడ్‌బై..

ఇక వచ్చేవన్నీ ఎలక్ట్రిక్‌ బస్సులే..
హైదరాబాద్‌ సిటీలో ప్రజారవాణా వ్యవస్థ రూపు మారబోతోంది. కాలుష్యం వెదజల్లే డీజిల్‌ బస్సులు ఇక స్వస్తి చెప్పనుంది తెలంగాణ ఆర్టీసీ. దశలవారీగా డీజిల్‌ బస్సులను పక్కన పెట్టి ఎలక్ట్రిక్‌ బస్సులు సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది టీఎస్‌ ఆర్టీసీ. దశలవారీగా డీజిల్‌ బస్సులను పక్కన పెట్టి ఎలక్ట్రిక్‌ బస్సులు సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది టీఎస్‌ ఆర్టీసీ. ప్రస్తుతం ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో ఉన్న 2,850 బస్సులు స్థానంలో 2027 నాటికి మొత్తం 3300 ఎలక్ట్రిక్‌ సిటీ బస్సులు రానున్నాయి. దేశ రాజధాని దిల్లీలో, దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో డీజిల్‌ వాహనాలు అస్సలు కనిపించవు.

ANN TOP 10