AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేజ్రీవాల్‌కు బెయిల్‌.. సుప్రీంకోర్టు షరతులు ఇవే..

కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు పెట్టిన షరతులు ఇవే..

  • రూ.10లక్షల బాండ్‌ సమర్పించాలి
  • కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దు
  • కేసు విచారణ కోసం ట్రయల్‌ కోర్టు ఎదుట హాజరుకావాలి
  • ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లకూడదు
  • అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయకూడదు

ANN TOP 10