AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిర్మల్‌ పీఎస్‌లో అద్దంకి దయాకర్‌పై కేసు నమోదు

హైదరాబాద్‌ : రాష్ట్ర కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌పై నిర్మల్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైయింది. ఈ నెల 5న రాహుల్ గాంధీ సభలో శ్రీరామునిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని అద్దంకి దయాకర్‌పై బీజేపీ నేతల ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మల్ పీఎస్‌లో ఐపీసీ సెక్షన్ 504, 505/2 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10