తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది శ్రీముఖి. ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బ్లాక్ డ్రెస్సులో లేలేత పరువాలతో స్పెషల్ గా అట్రాక్ట్ చేసింది శ్రీముఖి. కెమెరా ముందు మత్తెక్కించే చూపులతో మాయ చేసింది. దీంతో ఈ ఫొటోస్ క్షణాల్లో వైరల్ గా మారాయి. శ్రీముఖి అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.










