AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సాయిచంద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులు..

గాయకుడు సాయిచంద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ హస్తినాపురంలోని జీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జరుగుతున్న సాయిచంద్‌ దశదిన కర్మకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. సాయిచంద్‌ చిత్రపటానికి పూలమాల వేసి, పూలు చల్లి పుష్పాంజలి ఘటించారు. సాయిచంద్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రలు శ్రీనివాస్‌ గౌడ్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌, నిరంజన్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ANN TOP 10