వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో భారత్ ఫీల్డింగ్ చేయనుంది. ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్‌లో ఇరు జట్లు తొలిసారిగా తలపడుతున్నాయి. టాస్ అనంతరం ఇరు జట్లు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాయి. అశ్విన్ భారత ప్లేయింగ్ XI నుంచి తప్పించారు.









