AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో బడా బాబులకు ఈడీ నోటీసులు

హైదరాబాద్‌లో బడా బాబులకు ఈడీ నోటీసులు అందాయి. లగ్జరీ కార్ల కొనుగోలుదారులపై ఈడీ నిఘా పెట్టింది. టాక్స్ చెల్లించని వ్యాపారులపై విచారణ నిర్వహించారు. కోట్ల విలువైన కార్లను బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. లగ్జరీ కార్లు కొని వ్యాపారులు పన్నులు ఎగ్గొట్టారు. చికోటి ప్రవీణ్, నసీర్, మోసీన్‌కు ఈడీ నోటీసులు అందజేసింది. ఈ నెల15వ తారీఖున చికోటి ప్రవీణ్‌ను ఈడీ విచారించునుంది.

ANN TOP 10