AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వర్షంలో బయటకు వెళ్లిన బాలుడు.. మ్యాన్ హోల్‎లో శవమై తేలాడు

మ్యాన్ హోల్ లో పడిన బాలుడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలోని ఘట్ కేసర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వాసవి వెంచర్ మ్యాన్ హోల్ లో బాలుడి మృతదేహం లభ్యమైంది. మూడు రోజుల క్రితం వర్షంలో బాలుడు బయటకు వెళ్లాడు. అయితే ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదమా ? లేక హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

ANN TOP 10