మాజీ ఎంపీ, గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ హత్య సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. కేసు విచారణలో భాగంగా జ్యూడీషియల్ కమిషన్ సీన్ రీక్రియేట్ చేసింది. అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ సహా పోలీసులు, మీడియా వేషాధారణలో వచ్చిన నిందితులు, ప్రయాగ్రాజ్లో హత్య జరిగిన ప్రాంతంలోనే జరిగిన ఘటన మొత్తం రీక్రియేట్ చేశారు జ్యుడీషియల్ కమిషన్, ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధ్వర్యంలో, భారీ బందోబస్తు మధ్య ఇది నిర్వహించారు. అతీక్ అహ్మద్, ఆష్రఫ్ అహ్మద్ లను పోలీసులు తీసుకుని రావడం, వారితో మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించడం, ఈ సమయంలో ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరపడం, వారిని పోలీసులు పట్టుకోవడం, తదితరాలను రీ క్రియేట్ చేశారు.
వీడియో కోసం









