కవ్వించే అందాలతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తోంది ఆత్మిక. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ‘మీసాయి మురుక్కు’ చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీతోనే తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాల ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉందీ చిన్నది. సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. రెడ్, పింక్ కలిసిన శారీలో తాజా ఫొటోలు పోస్టు చేయడంతో తెగవైరల్ అవుతున్నాయి.










