AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మైనింగ్‌ మాఫియాతో వైసీపీ నాయకుల కుమ్మక్కు: ధూళిపాళ్ల

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో అధికార పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున మైనింగ్‌ మాఫియాకు పాల్పడుతున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ ఆరోపించారు. పోలీసులు, అధికారులు కూడా అక్రమ మైనింగ్‌పై త్వరలో టీడీపీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. అధికార పార్టీ నాయకుల అక్రమాలను ప్రజల ముందు ఉంచుతామని హెచ్చరించారు.

ANN TOP 10