బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ చద్దాతో గత కొంతకాలంగా డేటింట్ చేస్తున్నారు. ఇటీవల వీరి ఎంగేజ్‌మెంట్ అయినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయంగా రోకా సెర్మనీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో వీరిద్దరూ మ్యారేజ్ చేసుకోనున్నట్లు సమాచారం.









