బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇవాళ సాయంత్రం రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ కానున్నారు. అంతేకాకుండా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని రైల్వే పనులపై చర్చించనున్నారు. అలాగే బీజీపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను కూడా కలిసే అవకాశం ఉంది.









