AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌: బొత్స

నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేఫన్‌ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. చాలా రోజుల తర్వాత టీచర్‌ ఉద్యోగాల ప్రకటనతో అభ్యర్థులు హర్షం వ్యక్త చేస్తున్నారు.

ANN TOP 10