AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైళ్లో 34 మంది బాలల అక్రమ తరలింపు..

అడ్డుకున్న అధికారులు
హనుమకొండ: బాలల అక్రమ తరలింపును అధికారులు అడ్డుకున్నారు. సికింద్రాబాద్ వెళ్తున్న రైలులో 34 మంది బాలలను అధికారులు గుర్తించారు. వివిధ పరిశ్రమల్లో పని చేయించేందుకు బాలుర్లను తరలిస్తున్నట్టు సమాచారం. చిన్నారులను బాలల సంరక్షణ కేంద్రానికి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, కాజీపేట రైల్వే పోలీసులు తరలించారు. రైలులో 34 మంది బాలలను గుర్తించారు.

ANN TOP 10