AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆ పాఠశాలలో 26 మందికి కరోనా

మహబూబాబాద్ జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తుంది. గార్లలోని ఓ ప్రైవేట్ స్కూల్ హాస్టల్‌లో కరోనా విజృంభిస్తోంది. 14 మంది విద్యార్థులు, నలుగురు టీచర్లకు కరోనా సోకింది. తొర్రూరు సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లోనూ ఎనిమిది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలలో విద్యార్థులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ANN TOP 10