AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సుద్దాల అశోక్ తేజకు డా. సి.నారాయణరెడ్డి పురస్కారం

ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గురించి తెలియని వారుండరు. ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు డా. సి.నారాయణరెడ్డి సాహిత్య పురస్కారం ప్రదానం చేయనున్నట్లు తెలంగాణ సరస్వత పరిషత్తు ప్రకటించింది. దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో ఈ నెల 27న జరిగే నారాయణరెడ్డి 92వ జయంతి కార్యక్రమంలో 2023 సంవత్సరానికి సంబంధించిన పురస్కారాన్ని ప్రధానం చేయనున్నట్లు పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా. జుర్రు చెన్నయ్య తెలిపారు. అయితే, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు అవార్డు రావడం పై టాలీవుడ్ తారలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ANN TOP 10