AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

KGF ను మించిన ప్రభాస్ సలార్ టీజర్

ప్రభాస్ నటిస్తున్న మరో యాక్షన్ సినిమా సలార్ , దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదల చేసారు. సలార్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా పూర్తి చేసుకుంటుంది , మరో వారం రోజులలో సినిమా పూర్తి కానుంది అని సమాచారం , ఈ సినిమా సెప్టెంబర్ 23 న విడుదల కానుంది ,మలయాళ సూపర్ స్టార్ పృథ్వి రాజ్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమా లో ప్రభాస్ కి జోడిగా సృతిహాసన్ నటిస్తుంది , ఈ సినిమా ట్రైలర్ మాస్ ప్రజలకు ఆకట్టుకునే విధంగా రూపొందించింది , KGF ని మించి పోయేలగా పిక్చరైజ్ చేసాడు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్.

ANN TOP 10