AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉప్పల్ స్టేడియంలో నకిలీ టికెట్ల కలకలం…

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో నకిలీ టికెట్ల కలకలం సృష్టిస్తుంది. ముంబయి ఇండియన్స్-హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్‌లకు ఫేక్ టికెట్లు విక్రయించారు. 18న జరిగిన సన్‌రైజర్స్, ముంబై మ్యాచ్‌లో ఫేక్ టికెట్లు బయటకు వచ్చాయి. ఓ యువతి పేటిఎం పది టికెట్లు కొనుగోలు చేసింది. తమ సీట్లలో వేరే వారు ఉండటంతో ఫేక్ టికెట్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. నిన్నటి మ్యాచ్‌లోనూ ఫేక్ టికెట్ల కలకలం సృష్టిస్తున్నాయి. ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో పలువురు ఫిర్యాదు చేయడంతో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ANN TOP 10