తెలంగాణ పథకాలను కేంద్ర కాపీ కొట్టిందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్లకు ఢల్లీిలో, బీజేపీ వాళ్లకు గుజరాత్‌లో బాసులు ఉంటారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌కు మాత్రం తెలంగాణ ప్రజలే బాసులని ఆయన తెలిపారు. దేశంలో మార్పు కోసం సీఎం కేసీఆర్ బయలుదేరారని, ఆయన్ను ఆశీర్వదించాలని ఆయన కోరారు.









