వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐకి ఆయన రెండో బార్య షమీం స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకాతో నాకు రెండు సార్లు పెళ్లి అయింది. మా పెళ్లి వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. వివేకాకు దూరంగా ఉండాలని సునీతారెడ్డి బెదిరించింది. మా కొడుకు కోసం భూమి కొందామనుకున్న వివేకాను శివప్రకాష్ రెడ్డి అడ్డుకున్నారు. అంతేకాకుండా సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టి, వివేకాకు చెక్‌పవర్ తొలగించడంతో ఆయన ఆర్థిక ఇబ్బందులు పడ్డారు అని ఆమె పేర్కొన్నారు.









