AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిర్మాత ఎర్నేని నవీన్‌కు అస్వస్థత

మైత్రీ మూవీస్‌ నిర్మాత ఎర్నేని నవీన్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం నవీన్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మూడు రోజులుగా మైత్రీ మూవీస్‌, ఎర్నేని నవీన్‌ ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. మైత్రీ మూవీస్‌ నిర్మిస్తున్న పాన్‌ ఇండియా మూవీల్లో పెట్టుబడులు ఎవరు పెడుతున్నారో సీబీఐ ఆరా తీస్తోంది.

ANN TOP 10