AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నరబలి కాదు.. హత్య : డీసీపీ

హైదరాబాద్‌ సనత్‌నగర్‌ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలుడు అబ్దుల్‌ వహీద్‌ను నరబలి చేయలేదన్నారు. ఆర్థిక గొడవలతోనే ట్రాన్స్‌జెండర్‌ ఇమ్రాన్‌ హత్య చేసినట్లు డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. హత్య చేసి ఆటో డ్రైవర్‌ సాయంతో నాలాలో పడేసినట్లు దార్యప్తులో తేలినట్లు చెప్పారు. నిందితులు ఎవరైనా వదిలేదిలేదని మంత్రి తలసాని స్పష్టం చేశారు.

ANN TOP 10