AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దిల్‌ దోచేస్తున్న దీప్తి సునైనా

బిగ్‌బాస్‌ బ్యూటీ దీప్తిసునైనా సోషల్‌ మీడియాను తన అడ్డాగా చేసుకొని అందాలు ఆరబోస్తోంది. కుర్రాళ్లు కవ్వించే విధంగా డ్రెస్‌లు వేసుకునే దీప్తి సునైనా ఈసారి ట్రెండ్‌ మార్చింది. పద్ధతిగా మల్టీ కలర్స్‌ లాంగ్‌ ఫ్రాక్‌లో స్మైలీ ఫేస్‌తో ఫొటోలకు పోజులిచ్చింది. దీప్తి సునైనా లేటెస్ట్‌ పిక్స్‌ చూసి నెటిజిన్లు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మాయి గ్లామర్‌ చూసి నెటిజన్లు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. గంటల వ్యవధిలోనే రెండు లక్షల లైక్‌లు రావడం విశేషం.

ANN TOP 10