AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అదా శర్మ ఫన్నీ కామెంట్‌

హార్ట్‌ ఎటాక్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది క్యూట్‌ బ్యూటీ అదా శర్మ. పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. సోషల్‌ మీడియాలో అదా శర్మ చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. హాట్‌ హాట్‌ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ భామ. తాజాగా సోషల్‌ మీడియాలో అదాశర్మ తనకు కాబోయేవాడు ఎలా ఉండాలి అన్న ప్రశ్నకు ఫన్నీగా సమాధానం చెప్పింది. తనకు కాబోయేవాడికి నాలుగు కాళ్ళు ఒక తోక ఉండాలి అంటూ సరదాగా సమాధానం చెప్పింది ఈ హాట్‌ బ్యూటీ.

ANN TOP 10